Rbi QR Code Coin Vending Machine: స్కాన్ కొట్టు – చిల్లర పట్టు
మన దేశంలో క్యూఆర్ కోడ్ శకం ప్రారంభమైంది. ప్రస్తుతం ఎటుచూసినా క్యూఆర్ కోడ్ ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు. దీంతో ప్రతి ఒక్కరి జేబులో నగదు అనేది లేకుండా పోయింది. దీనికి కారణం పెద్దనోట్ల రద్దు అనే చెప్పాలి. పెద్ద నోట్ల రద్దుకంటే ముందు ఈ స్కానర్లు, యూపీఐ లావాదేవీలు పెద్దగా కనిపించేవి కావు. అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొత్త నోట్ల కొరతను అధిగమించేందుకు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి ఆన్ లైన్ యాప్ […]