Prevention of Unfair Means-2024 : పార్లమెంట్ లో కొత్త బిల్లు.. క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తే.. 10 ఏళ్లు జైలు శిక్ష.. కోటీ రూ..జరిమానా.. తస్మాత్ జాగ్రత్త..!
తాజా ఈ సమస్యలకు కేంద్ర చెక్ పెట్టబోతుంది. పోటీ పరీక్షలు జరిగినప్పుడు ప్రశ్నపత్రాలు లీక్ (Quotation Paper Leak) చేసి డబ్బులు దండుకునే వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.