Shubman Gill: ప్లేస్ ఇవ్వకుంటే నేను చేసేదేమీ లేదు: గిల్
గత ఐపీఎల్ సీజన్‌లో దాదాపుగా 900 పరుగులు చేసిన తనకు జట్టులో చోటు దక్కకపోతే చేసేదేమీ లేదన్నాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఐపీఎల్ మీదనే ఉందని.. గుజరాత్ టైటాన్స్‌ను ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశం గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని చెప్పాడు.