వరల్డ్ కప్ విజయాలే టార్గెట్, గుకేశ్ గెలుపు వెనుక భారత మాజీ కోచ్
దొమ్మరాజు గుకేశ్… ప్రస్తుతం భారత క్రీడారంగంలో మారుమోగిపోతున్న పేరు… 18 ఏళ్ళ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించిన చెస్ ప్లేయర్…పదేళ్ళ వయసు నుంచే సంచలన విజయాలతో దూసుకొచ్చిన గుకేశ్ ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచి అందరి చూపునూ తనవైపు తిప్పుకున్నాడు.