PAWAN KALYAN: పవన్, మహేశ్ అంటే పాకిస్తానోళ్లకు పిచ్చి..
పాకిస్థాన్, బాంగ్లాదేశ్ ఓటీటీల్లో దూసుకెళుతున్న టాప్ 10 మూవీస్‌లో ఐదో స్థానంలో గుంటూరు కారం ఉంది. హిందీ వర్షన్‌కి పాక్, బంగ్లా దేశియులే కాదు, నేపాల్‌తోపాటు దుబాయ్ నుంచి కూడా స్పందన వస్తోంది. అచ్చంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో మూవీకి కూడా ఇలానే జరిగింది.