సూక్ష్మదర్శిని చూసి చంపేసా.. గురుమూర్తి ఆన్సర్ కు పోలీసులు షాక్
సినిమాల ప్రభావం సమాజంపై ఉంటుందని కామెంట్ చేస్తే సినిమా వాళ్లు మాత్రం దాన్ని వెటకారంగా మాట్లాడుతుంటారు. కొంతమంది హత్యలు చేసే విషయంలో దోపిడీలు చేసే విషయంలో.. సినిమాను చూసి ఎక్కువగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు.