Jr. NTR: ఎన్టీర్30 నుంచి యాక్షన్ అప్డేట్.. దేవర వర్సెస్ బైరవ.
ఎన్టీర్30 మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి నెల రోజుల పైనే అయింది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకోబోతున్న ఈ మూవీ.. రెండూ యాక్షన్ సీన్సే కావడం విశేషం. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ హైవోల్టెజ్ యాక్షన్ మూవీకి ఈ సీన్స్ మెయిన్ కానున్నాయట. ఈ మూవీలో విలన్‌గా బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ చేస్తున్న విషయం తెలిసిందే.