dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » ‌Hanuman Movie

#‌Hanuman Movie

Hanuman broke kgf and kantara records

Hanuman : కేజీఎఫ్, కాంతార రికార్డులు బద్దలు కొట్టిన ‘హనుమాన్’

January 20, 2024 | 10:50 AM

అసలు హనుమాన్ మూవీ (Hanuman Movie) కలెక్షన్స్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. నార్త్ నుంచి ఓవర్సీస్ వరకు హనుమాన్ సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో హనుమాన్ దెబ్బ మామూలుగా లేదు. నార్త్ అమెరికా (North America) లో 3.5 మిలియన్ డాలర్స్‌కు పైగా రాబట్టి.. తెలుగు సినిమాల్లో ఆల్ టైం టాప్ 6లోకి ఎంటర్ అయింది.

Hanuman movie banned in sri lanka what is the real reason

Hanuman movie banned : శ్రీలంకలో హనుమాన్‌ సినిమా బ్యాన్‌.. అసలు కారణం ఏంటంటే..

January 15, 2024 | 03:24 PM

కంటెంట్‌ కరెక్ట్‌గా ఉంటే చాలు చిన్న హీరో పెద్ద హీరో తేడా లేకుండా సినిమాను బ్లాక్‌బస్టర్‌ (Blockbuster) చేసి పడేస్తారు తెలుగు ఆడియన్స్‌. కేవలం తెలుగు ఆడియన్స్‌ (Telugu Audience) మాత్రమే కాదు.

Who is prashanth varmas next superhero

Jai Hanuman : ప్రశాంత్ వర్మ నెక్ట్స్ సూపర్ హీరో ఎవరంటే..!

January 14, 2024 | 02:40 PM

ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) పేరు మారుమోగిపోతోంది. ఆయన డైరెక్ట్ చేసిన 'హనుమాన్' (Hanuman ) మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్భుతమైన టేకింగ్ తో సినిమా రేంజ్ ను పెంచేశాడు. అతి తక్కువ టైమ్ లోనే రాజమౌళి రేంజ్ గ్రాఫిక్స్ ను చూపించి.. మనల్ని ఆశ్చర్యపరిచాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

Hanuman team donates to ram in ayodhya

Hanuman team : అయోధ్య రామునికి హనుమాన్ టీం విరాళం

January 14, 2024 | 02:15 PM

హనుమాన్ మూవీ ప్యూర్ పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. ఆర్టిస్టుల దగ్గరనుంచి టెక్నిషియన్స్ దాకా అందరు సూపర్ గా చేశారనే పేరుని హనుమాన్ వాళ్ళకి ఇచ్చాడు. మూవీ రిలీజ్ కి ముందు హనుమాన్ టీం ఒక ప్రామిస్ చేసింది. ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకొని అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది.

Hero prabhas starrer project k movie release date there will be a huge discussion in the industry behind the release of teja sajjas hanuman movie

Teja Sajja: రెబల్ స్టార్ అంతటి కటౌట్ నే భయపెడుతున్నాడు..

July 1, 2023 | 04:18 PM

డైనోసార్ ని చూసి మేక భయపడటం కామన్.. కాని మేకని చూసి డైనోసార్ షాక్ అవటం జరుగుతుందా? ఇప్పుడు అదే జరుగుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నే ఓ కుర్ర హీరో భయపెడుతున్నాడు.. అదేంటో చూసేయండి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam