dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Hardik

#Hardik

Rohit knows my potential says hardik pandya

నా సత్తా ఏంటో రోహిత్ కు తెలుసు, హార్థిక్ పాండ్యా కామెంట్స్

February 7, 2025 | 04:06 PM

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. టి20 సిరీస్ లో అద్భుతంగా రాణించిన పాండ్యా వన్డేల్లోనూ అదరగొడతాడని అంచనా వేస్తున్నారు.

Hardik natasha son

Hardik-Natasha : కొడుకుతో స్వదేశానికి నటాషా…. హార్థిక్ తో విడిపోయినట్టేనా ?

July 17, 2024 | 03:43 PM

వరల్డ్ కప్ గెలిచిన సంతోషంలో ఉన్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు వ్యక్తిగత జీవితంలో మాత్రం కష్టాలు వెంటాడుతున్నాయి. భార్య నటాషాతో విడిపోతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని మరింత బలపరిచేలా నటాషా సెర్బియాకు వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది.

Harthik has he fallen in love again so who is that girl

Hardik Lover : హార్థిక్‌.. మళ్లీ ప్రేమలో పడ్డాడా.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే..

July 13, 2024 | 11:06 AM

కమ్‌బ్యాక్ ఇస్తే హార్ధిక్‌లా ఇవ్వాలంటూ.. ఈ మధ్య సోషల్‌మీడియాలో జరుగుతున్న డిస్కషన్ అంతా ఇంతా కాదు. ఎక్కడయితే అవమానాలు ఎదుర్కున్నాడో.. ఒక్కడే జనాలతో అరుపులు అరిపించాడు హార్ధిక్.

Harthik knows kohli doesnt know bccis stance on gambhirs selection

T20, Hardik, Kohli, Gambhir : హార్థిక్ కు తెలుసు.. కోహ్లీకి తెలీదు.. గంభీర్ ఎంపికపై బీసీసీఐ వైఖరి

July 11, 2024 | 06:10 PM

భారత క్రికెట్ లో కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ శకం మొదలైనట్టే.. ఇటీవలే గంభీర్ నియామకాన్ని అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ అతన్ని ఎంపిక చేసే క్రమంలో కాస్త ఆశ్చర్యకరంగానే వ్యవహరించినట్టు తెలుస్తోంది.

Bhala bumrah indias victory over pakistan in the t20 world cup

India VS Pakistan : భళా బుమ్రా.. టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పాక్ పై భారత్ విజయం

June 10, 2024 | 04:00 PM

టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ (World Cup) లో భారత్ జోరు కొనసాగతోంది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ (Pakistan) పై భారత్ (India) ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Tilak verma is the reason for the defeat

IPL 2024 : తిలక్‌ వర్మే ఓటమికి కారణమంట.. తెలుగోడంటే చిన్నచూపా హార్థిక్‌..

April 28, 2024 | 01:26 PM

ఐపీఎల్ 2024 సీజన్‌లో.. ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. వరుస ఓటములతో హార్థిక్ సేన పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దీంతో పాయిట్స్ టేబుల్‌లో చివరి రెండు స్థానాల కోసం బెంగళూరు, ముంబై మధ్య ఫైట్ జరుగుతోంది. ఈ సీజన్‌ను.. ముంబై ఇండియన్స్‌ వివాదాలతోనే స్టార్ట్ చేసింది. గుజరాత్‌ నుంచి హార్ధిక్‌ను తీసుకొని.. రోహిత్‌ను పక్కనపెట్టి మరీ.. హార్ధిక్‌కు జట్టు పగ్గాలు అప్పగించడం.. కొత్త చర్చకు కారణం అయింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam