రాణా ఔట్..ప్రసిద్ధ కృష్ణ ఇన్, మూడో టెస్టుకు తుది జట్టు ఇదే
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతోంది.. పెర్త్ టెస్టులో భారత్ అదరగొట్టి కంగారూలను చిత్తు చేస్తే… ఆతిథ్య జట్టు పింక్ బాల్ టెస్టులో బౌన్స్ బ్యాక్ అయింది. పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ అడిలైడ్ లో రివేంజ్ తీర్చుకుంది. దీంతో సిరీస్ లో ఇరు జట్లు 1-1-1తో సమంగా ఉన్నాయి.