dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Haryana

#Haryana

Youtuber who killed her husband with her lover in haryana

బ్రేకింగ్‌: లవర్‌తో కలిసి భర్తను చం*పేసిన యూట్యూబర్‌

April 16, 2025 | 04:25 PM

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచమైన వ్యక్తి కోసం భర్తనే చంపేసింది ఓ యూట్యూబర్‌. హర్యానాకు చెందిన రవీనా, ప్రవీణ్‌ భార్యా భర్తలు. వీళ్లకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.

Chahal gets a shock dropped from haryana team

చాహల్ కు షాక్, హర్యానా టీమ్ నుంచి ఔట్

January 9, 2025 | 06:44 PM

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు బ్యాడ్ టైం నడుస్తోంది. ఫామ్ లో ఉన్నప్పటికీ భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న చాహల్ ప్రస్తుతం పర్సనల్ లైఫ్ లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

Did congress defeat congress in haryana

హర్యానాలో కాంగ్రెస్ ను ఓడించిన కాంగ్రెస్

October 10, 2024 | 10:07 AM

హర్యానాలో కాంగ్రెస్‌ను కాంగ్రెస్సే ఓడించిందా...? చేతికి అంది వచ్చిన అవకాశాన్ని హస్తం ఎందుకు చేజార్చుకుంది...? అతివిశ్వాసమే కాంగ్రెస్‌ను ముంచిందా...? కాంగ్రెస్ నేతల తీరు ఇలాగే ఉంటే రాహుల్‌ ప్రధాని కావాలన్న ఆశ ఆకాంక్ష ఫలిస్తుందా...? ఇలాగైతే బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్లవుతుందా....?

Congress partys victory in haryana election is certain

అక్కడ సీఎం బిజెపికి మైనస్, కాంగ్రెస్ గెలిచినట్టే…?

October 5, 2024 | 07:09 PM

హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. హర్యానాలో బీజేపీ బలమైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటుంది అని స్పష్టం చేసాయి.

Bjp leader nayab singh saini sworn in as haryana cm ml khattar blesses him

Nayab Singh Saini‎: హరియాణా కొత్త ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ..

March 12, 2024 | 08:59 PM

సీఎం పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ నియమితులయ్యారు. రాజ్ భవన్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. నయాబ్ సింగ్ సైనీ ప్రస్తుతం బీజేపీ తరఫున కురుక్షేత్ర నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.

Haryana cm manohar lal khattar resign after cracks in bjp jjp alliance

Haryana CM Khattar Resign: హర్యానా సీఎం ఖట్టర్ రాజీనామా… జేజేపీతో విభేదాలు !

March 12, 2024 | 01:27 PM

హర్యానాలో లోక్‌సభ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై బీజేపీ, జేజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి. అందువల్లే సీఎం ఖట్టార్ తన పదవికి రాజీనామా చేశారు. మొత్తం 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Bjp leader rejected dowry for his son marriage

DOWRY REJECTED: రూపాయి కట్నం తీసుకున్న బీజేపీ లీడర్‌..

February 20, 2024 | 07:31 PM

వరకట్నం మీద ప్రచారం కల్పించడానికి.. ఓ బీజేపీ నేత చేసిన పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం ఒక్క రూపాయి కట్నం తీసుకుని.. తన కొడుకు పెళ్లి చేశాడు ఓ బీజేపీ నేత. ఈ ఆదర్శ వివాహం హర్యానాలో జరిగింది.

Pujara who scored a century again will the selectors give a chance for re entry

Team India : మళ్లీ శతక్కొట్టిన పుజారా.. రీఎంట్రీకి సెలక్టర్లు ఛాన్స్ ఇస్తారా ?

February 11, 2024 | 12:04 PM

టీమిండియా (Team India) సీనియర్ బ్యాటర్ (Senior Batter) చటేశ్వర పుజారా (Chateshwara Pooja) పరుగుల వరద పారిస్తున్నాడు. రంజీ ట్రోఫీ (Ranji Trophy) లో దుమ్మురేపుతున్నాడు. సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న పుజారా మరో సెంచరీతో సత్తాచాటాడు. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 110 పరుగులు సాధించాడు.

Haryana pharma company surprises employees with tata punch cars as a diwali gift

Diwali Gift: ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్.. సిబ్బందికి కార్లు ఇచ్చిన యజమాని.. ఆఫీస్ బాయ్‌కు కూడా!

November 4, 2023 | 05:10 PM

హర్యానాలోని పంచకులలో మిట్స్ హెల్త్ కేర్ అనే ఒక ఫార్మా సంస్థ యజమాని అయిన ఎంకే భాటియా.. తన సంస్థలోని 12 మంది టాప్ పెర్ఫామర్స్‌కు దీపావళి కానుకగా కార్లను గిఫ్ట్ ఇచ్చాడు. ఆ సిబ్బందిని సెలబ్రిటీలుగా పేర్కొన్నారు.

Rahul gandhi slams pm modi govt over manipur issue in lok sabha smriti irani hits out at congress

Rahul Gandhi: మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారన్న రాహుల్.. కౌంటర్ ఇచ్చిన స్మృతి ఇరానీ

August 9, 2023 | 02:11 PM

మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ మధ్యాహ్నం 12 గంటలకు చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీపై విరుచుకుపడ్డారు. మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ నుంచి గట్టి కౌంటర్ ఎదురైంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam