SRH vs MI: సన్రైజర్స్ హైదరాబాద్ ఊచకోత.. ఐపీఎల్లో రికార్డుల మోత
20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి, 277 పరుగులు సాధించింది. ఇంతకుముందున్న ఆర్సీబీ 263 అత్యధిక పరుగుల రికార్డును హైదరాబాద్ బ్రేక్ చేసింది. అంతేకాదు.. ఇదే మ్యాచులో ఐపీఎల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు ఎస్సారెచ్ బ్యాటర్ అభిషేక్ శర్మ.