Top story ముఖ్యమంత్రి కుర్చీ కావాలంటే షార్ట్ కట్ జైలేనా ? పొలిటిషియన్లకు జైలు కెళ్లడం సెంటిమెంటా ?
దేశ రాజకీయాల్లో జైలు… ఇపుడు సెంటిమెంట్ అయిపోయిందా ? జైలుకు వెళ్లడానికి…పొలిటిషియన్లు సిగ్గు పడటం లేదా ? స్వాతంత్ర సమరయోధుల్లా…ఫీల్ అవుతున్నారా ? సమాజానికి…దేశానికి ఏదో ఉద్దరించమన్నట్లు బిల్డప్ ఇస్తున్నారా ? జైలుకు వెళ్లకపోతే పదవులు రావని నమ్ముతున్నారా ?