Nani Film: దసరాకు 19 సెన్సార్ కట్స్ ఇక రచ్చ రంబోలానేనా..
నాని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న దసరా సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. మొత్తం 19 కట్స్ పోగా 2 గంటల 39 నిమిషాల డ్యురేషన్తో సినిమా రీలిజ్ కానుంది. సెన్సార్ బోర్డ్ 19 కట్స్ చేసింది అంటే సినిమాలో యాక్షన్ సీన్స్ గట్టిగానే ఉన్నట్టుగా తెలుస్తోంది.