dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » heroes

#heroes

Ntr next to ntr is love beauty mamita baiju

NTR : ఎన్టీఆర్ పక్కన ప్రేమలు బ్యూటీ మమితా బైజు

March 16, 2024 | 05:29 PM

మలయాళీ (Malayali) సినిమా “ప్రేమలు” (Loves)ఒరిజినల్ లాంగ్వేజ్ తో పాటు.. తెలుగులోనూ సంపాదించుకున్న క్రేజ్ అంత ఇంత కాదు. తెలుగు ఇండస్ట్రీకి డబ్బింగ్ సినిమాగా వచ్చి.. స్టార్ డైరెక్టర్స్, హీరోస్ ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమిత బైజుకు.. కుర్రకారంతా ఫిదా అయిపోయారు.

Tollywood young heroes waiting for successful movies

TOLLYWOOD HEROES: హిట్టు కోసం యంగ్ హీరోల వెయిటింగ్‌.. ఈసారైనా గట్టిగా కొడతారా..?

January 17, 2024 | 07:01 PM

టాలీవుడ్ స్టార్ హీరోలు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంటే యంగ్ హీరోలు మాత్రం స‌క్సెస్ కోసం బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో హిట్టు ప‌డ‌టం వారి కెరీర్‌కు కీల‌కంగా మారింది.

Tollywood is facing a strange situation this year small films huge appreciation

Tollywood : చిన్న సినిమాలు.. భారీ ప్రశంసలు

December 15, 2023 | 12:49 PM

టాలీవుడ్ ఈ ఏడాది ఓ విచిత్రమైన సిట్యుయేషన్ ని ఫేస్ చేస్తోంది. మాస్ మాయలో పడి పెద్ద హీరోలు ఎదురుదెబ్బలు తింటోంటే.. చిన్న హీరోలు మాత్రం ఎదురేలేదన్నట్టుగా దూసుకుపోతున్నారు. స్టార్ డమ్ కోసం పోయి ఏది పడితే ఆ సినిమా చేసి బడా హీరోలు చేతులు కాల్చుకుంటోంటే.. అందరినీ మెప్పించే కథలతో చిన్నహీరోలు సత్తా చాటుతున్నారు.

Movie cost is not the reason for increasing heroes remuneration allu aravind

Allu Aravind: అల్లు సపోర్ట్.. హీరోల రెమ్యునరేషన్‌పై అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్..!

November 7, 2023 | 04:17 PM

పాన్ ఇండియా స్టార్లమనే కారణంతో హీరోలు ఇటీవల భారీగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. అలాగే డిజిట‌ల్ హ‌క్కుల ఆదాయం పెరిగిందనే సాకుతో కూడా పారితోషికం పెంచేసి నిర్మాత‌ల్ని రిస్కులో పెట్టేస్తున్నార‌న్న వాద‌న బ‌లంగా ఉంది.

It is a big task for the senior heroes to set the heroine if the story is not set as a pair of swords the original will be thrown away

Senior Heroines : సీనియర్ హీరోయిన్లకు.. హీరోలు దొరకడం లేదు..?

September 30, 2023 | 12:14 PM

సౌత్ లో గత రెండు, మూడు నెలలుగా చూసుకుంటే సీనియర్ హీరోయిన్స్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టే కనిపిస్తున్నారు. రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలో కీలక పాత్రలో నటించింది తమన్నా.. కనిపించింది కాసేపే అయినా గ్లామర్ షో తో థ్రిల్ చేసింది.

Are movie functions meant for bhajans when will our heroes learn lessons

Movie Functions: సినిమా ఫంక్షన్లు అంటే… చిడతల భజన… బిస్కెట్‌లు వేయడమేనా?

August 8, 2023 | 06:01 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే భజన గ్యాంగుల కూటమిగా మారిపోయింది. భజన చేయడానికి డైరెక్టర్లు, నిర్మాతలు, చిన్నాచితకా యాక్టర్లు ఉండొచ్చేమో.. వినడానికి హీరోలకు సమ్మగా అనిపించచ్చేమో... కానీ...!!

Tollywood celebs and their steamy lip locks onscreen

Tollywood: ముద్దు సీన్ల గురించి కాస్త ముద్దు ముద్దుగా ..

July 28, 2023 | 05:26 PM

పెదవికి పెదవే రాసె ప్రేమలేఖ ముద్దు అంటూ మన యూత్ స్టార్స్ అంతా సీరియల్ ముద్దులు పెట్టేస్తున్నారు. రీసెంట్‌గా లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌లో బాయ ఫ్రెండ్ విజయ్ వర్మతో హాట్ హాట్ లిప్ లాక్స్ పెట్టిసి హాట్ వేవ్స్ క్రియేట్ చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా .

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam