తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని నాగ చైతన్య ఒక ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉన్నారు. ‘జోష్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆయన, కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
నితిన్ కెరీర్లో భారీ అంచనాలతో వచ్చిన ‘తమ్ముడు’, ‘రాబిన్ హుడ్’ సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోవడంతో నితిన్ కొంతకాలం విరామం తీసుకున్నారు.
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి, వస్తున్నాయి కూడా.
యాంకర్, నటి రోహిణి.. డ్రగ్స్ కేసులో పోలీసులకు దొరికింది. నిజంగా కాదులేండి.. ఓ మూవీ టీజర్లో! ది బర్త్డే బాయ్ అనే పేరుతో ఓ సినిమా వస్తోంది.
ఈ సంక్రాంతికి విడుదలవుతున్న ప్రతి సినిమాలో ప్రతి ఒక్కరు కూడా తొలిసారిగా.. కొత్తగా.. జంటగా.. కలిసి నటించిన సినిమాలే.
హీరోయిన్ ని వెతికి పట్టుకోవడంలో త్రివిక్రమ్ దిట్ట. టాలెంట్ ని గుర్తించి దగ్గర ఉంది వాళ్ళని ట్రైన్ చేసి.ఒక స్టేటస్ ఇచ్చి ఇండస్ట్రీలో నిలబెడతాడు త్రివిక్రమ్. అక్కడి వరకు బాగానే ఉంది. తేడా వస్తే అలాగే వదిలేస్తారు కూడా. గతంలో సమంత.. పూజా హెగ్డే.. మీనన్.. వరసలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు స్టార్ మీనాక్షి చౌదరి వైపు తిరిగింది.
ఒకప్పుడు హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాల్లో అవకాశాలు వచ్చేవని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక హిట్ పడితే వరుసగా ఆఫర్లు వస్తున్నాయని.. అదే సినిమా ఫ్లాపైతే అవకాశాలు పెద్దగా ఇవ్వడంలేదని చెప్పుకొచ్చారు.
పెదవికి పెదవే రాసె ప్రేమలేఖ ముద్దు అంటూ మన యూత్ స్టార్స్ అంతా సీరియల్ ముద్దులు పెట్టేస్తున్నారు. రీసెంట్గా లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్లో బాయ ఫ్రెండ్ విజయ్ వర్మతో హాట్ హాట్ లిప్ లాక్స్ పెట్టిసి హాట్ వేవ్స్ క్రియేట్ చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా .