dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » High Budget Movie

#High Budget Movie

Hi nanna starring natural star nani is not getting a proper release date in tollywood

Nani: టాలీవుడ్ లో రిలీజ్ డేట్ కబ్జా

October 6, 2023 | 08:17 AM

సెట్స్ పై ఉన్న సినిమాలకు రిలీజ్ డేట్ల పంచాయితీ పెద్ద తలనెప్పిగా మారింది. ఒక తేదీ ప్రకటించి నిశ్చింతగా ఉండటానికి లేదు. ఏ పెద్ద హీరో ఆ డేట్ ని కబ్జా చేస్తాడో అన్న టెన్షన్ తో రోజులు గడపాల్సి వస్తోంది. ఇప్పుడు ఇదే మ్యాటర్ హాయ్ నాన్నకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. మరో డేట్ ని వెతుక్కోవడం అంతకన్నా పెద్ద సమస్యగా మారుతోంది.

Megastar chiranjeevi seems to be doing a socio fantasy movie with director vashishta

Chiranjeevi: చిరంజీవి అలా యెందుకు చేశారు?

August 23, 2023 | 07:14 AM

చిరంజీవి బర్త్‌డే సందర్భంగా రెండు సినిమాలు ఎనౌన్స్‌ చేశారు. మెగాస్టార్‌ నటించే 156.. 157 సినిమాలను ప్రకటించారు నిర్మాతలు. అయితే.. భోళా శంకర్‌ తర్వాత నటించే సినిమా గురించి పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. 156వ సినిమా దర్శకుడు ఎవరో తెలీయకుండా.. 157వ సినిమా డైరెక్టర్‌ని చెప్పడం షాక్‌ ఇచ్చింది. ఎందుకిలా చేశారని ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే చర్చ నడుస్తుంది.

Distributors buyers and theater owners are facing trouble as there is not even one big hero movie in the tollywood film industry every year

Tollywood: మూడేళ్ల వరకు బాబులు బిజీ.. ఇండస్ట్రీని ** నాకించేస్తున్నారా ?

July 15, 2023 | 04:26 PM

ప్రభాస్ కుదరదంటున్నాడు.. తారక్‌ ఆ మాటే ఎత్తొద్దు అంటున్నాడు.. చెర్రీ అయితే పలకరిద్దామన్నా దొరకడం లేదు. మహేష్‌ బాబు సంగతి సరేసరి.. బాబులు బాగా బిజీ అయిపోయారు. మూడేళ్ల వరకు మాట ముచ్చట లేదు అంటున్నారు.

Ntr30 movie in high grafix

NTR30: కిర్రాక్ గ్రాఫిక్స్‌.. బాక్స్‌లు బద్దలవడం ఖాయం..

April 1, 2023 | 04:00 PM

కొరటాల డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఎన్టీఆర్‌30 మీద అంచనాలు ఆకాశానికి చేరిపోయాయ్. జనతా గ్యారేజ్‌లాంటి సూపర్‌హిట్ తర్వాత.. ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండడం.. స్టోరీ ఆల్‌మోస్ట్ తెలిసిపోవడం.. సినిమా కోసం హాలీవుడ్‌ టెక్నీషియన్స్ రంగంలోకి దిగడంతో.. అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తోంది. దీంతో ఎన్టీఆర్ 30 మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీగా మారింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam