HINDENBURG RESEARCH

HINDENBURG RESEARCH: అదానీ వ్యాపారాలపై హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంచలన నివేదిక..!

HINDENBURG RESEARCH: అదానీ వ్యాపారాలపై హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంచలన నివేదిక..!

అదానీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఆర్థిక అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నారయి. డొల్ల కంపెనీలతో ఆయన నిర్మించిన మాయా సామ్రాజ్యం మార్కెట్‌ను ముంచబోతున్నదంటూ ‘హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌’ తాజా నివేదిక హెచ్చరించింది. అదానీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబసభ్యులు గడిచిన కొన్ని దశాబ్దాలుగా స్టాక్‌ మానిప్యులేషన్‌, అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడ్డట్టు తెల్పింది. షేర్ల ధరలను కృత్రిమంగా ఎలా పెంచింది.. పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌ మోసాల కోసం ఏయే అడ్డదారులు తొక్కిందో రెండేండ్లపాటు […]