వైశాఖమాసంలో వచ్చే అక్షయ తృతీయ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బంగారం.
అక్షయ తృతీయ అనగానే మన ఇంట్లో పెద్దవారు బంగారం కొనేందుకు ఎక్కవ మక్కువ చూపిస్తారు. మరి కొనలేని వారి పరిస్థితి ఏంటి..
ఉగాదిరోజు చేయవల్సిన పనులు ఏవో తెలుసా..
యుగాది అనగానే గుర్తుకొచ్చేది పచ్చడి. ఆరు రుచులతో కూడిన మిశ్రమాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు.