Young Ugadi: పట్టణ పరువాలు చిగురించి – పల్లె పరంపర క్షీణించిన సంప్రదాయం..!
తెల్లారే లేచాను.. ఏమ్.? ఎక్కడికైనా ప్రయాణమా..!
కొత్త బట్టలు కట్టాను.. ఎందుకు.? నీ పుట్టిన రోజా..!
పిండివంటలు చేశాను.. ఏమిటి.? ఎవరిదైనా పెళ్లా..!
కాదురా బాబూ, నూతన తెలుగు సంవత్సరాది “యుగాది”.