dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » hit

#hit

Crazy combo on cards surendar reddy to direct venkatesh

Venkatesh: సురెందర్ రెడ్డి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్..?

October 9, 2023 | 08:56 PM

విక్టరీ వెంకటేశ్, సురెందర్ రెడ్డి కాంబోలో ఒక సినిమా రూపొందనుంది. ఇది వెంకటేశ్ 76వ సినిమా అవుతుంది. ఇది యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ సురెందర్ రెడ్డి.. వెంకటేశ్‌కు కథ చెప్పేశారట.

Bollywood on track gadar 2 and omg 2 gave boost to hindi film industry

Gadar 2: దారిలో పడ్డ బాలీవుడ్.. ఊపు తెచ్చిన గదర్ 2, ఓఎంజీ2

August 16, 2023 | 04:31 PM

పఠాన్‌తో బాలీవుడ్‌ భారీ కలెక్షన్స్ చూసినా ఆతర్వాత వచ్చిన చాలా క్రేజీ ప్రాజెక్ట్స్‌ చేతులెత్తేశాయి. సల్మాన్‌ ఖాన్‌ కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌ రూ.100 కోట్లు కలెక్ట్‌ చేయడం గగనమైపోయింది. అక్షయ్‌కుమార్‌ సినిమాలు వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయినా ఓ మై గాడ్‌2 మాత్రం కాస్త ఊరటనిస్తోంది.

Tollywood have only baby movie hit in july

Baby: కర్మరా బాబు.. హిట్టు.. ఫ్లాపు..

August 1, 2023 | 05:44 PM

లాస్ట్ మంథ్‌లో 23 సినిమాలు రిలీజైతే ఒకే ఒక్క బేబీ మూవీ మాత్రమే హిట్టైంది. పవర్ స్టార్ సినిమా బ్రో కూడా టాలీవుడ్‌ని కాపాడలేకపోయింది. బ్రో మూవీ ఫస్ట్ త్రీ డేస్ రూ.78 కోట్లు రాబట్టింది. కాని రివ్యూలు మాత్రం తల దించుకునేలా చేశాయి.

Tollywood movies failed to attract audience in summer missed planning in tollywood

Tollywood: సమ్మర్‌లో కనిపించని సినిమాల సందడి? థియేటర్లు ఖాళీ.. టాలీవుడ్‌లో ప్లానింగ్ మిస్సైందా?

May 17, 2023 | 02:34 PM

ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ సినిమాలే రాలేదు. అన్నీ చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. అందులోనూ రెండు సినిమాలే ఇప్పటివరకు హిట్టయ్యాయి. దీంతో సమ్మర్ ఇలా వేస్టైపోయిందని అటు ప్రేక్షకులు, ఇటు ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. టాలీవుడ్ ప్లానింగ్ మిస్సవ్వడం వల్లే ఇదంతా అని విమర్శిస్తున్నారు.

Tollywood in trouble again theatres are empty need a solid hit

Tollywood: తెలుగు సినిమాకు ఐపీఎల్ దెబ్బ.. మళ్ళీ కష్టాల్లో తెలుగు సినిమా.. ఒక్క హిట్టు ఇవ్వండిరా బాబు!

April 11, 2023 | 01:32 PM

జనాలు థియేటర్స్‌ వైపు చూడడం లేదు? దసరామూవీ రిలీజైన రోజు తప్ప ఆ తర్వాత సినిమాల వసూళ్లు తగ్గిపోయాయి. ధమాకా, వాల్తేరు వీరయ్య వరుస హిట్స్‌తో రవితేజ ఊపు మీద ఉన్నాడనుకుంటే.. రావణాసురకు ఓపెనింగ్స్ రాలేదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam