HMDA Ex Director Balakrishna: ఇంకా ఎంత తవ్వాలో…. పెరిగిపోతున్న బాలకృష్ణ అక్రమాస్తులు !
అధికారాన్ని అడ్డం పెట్టుకొన్న అవినీతి తిమింగలం HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అందినంత దోచుకున్నాడు. ఆయన అక్రమ ఆస్తులు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. డబ్బులు, ఆస్తిపత్రాలు, పట్టు చీరలు, ఐ ఫోన్లు, వాచీలు, ఆపిల్ ట్యాబ్స్… ఇలా రాసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.