తెలుగు సంవత్సరాది ఉగాది అంటే మనందరికీ నూతన సంవత్సరం ప్రారంభమౌతుంది.
హోలీ అంటే భారతీయ హిందూ సంప్రదాయ పండుగ
హోలీ పండుగను యువతీయువకులు అత్యంత ఘనంగా జరుపుకున్నారు.
భారతీయుల సంప్రదాయ పండుగల్లో హోలీ ఒకటి. దీన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే హోలీ అంటే రంగుల పండుగ మాత్రమే అనుకుంటారు చాలా మంది. అయితే దీని వెనుక పెద్ద విశేషమే ఉంది. అదేంటో మీరూ చూడండి.