dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Holidays

#Holidays

Sankranti holidays released holidays for six consecutive days

Sankranti holidays : సంక్రాంతి సెలవులు విడుదల.. వరుసగా ఆరు రోజులు హాలిడేస్

January 3, 2024 | 05:44 PM

కొత్త సంవత్సరం వచ్చింది అంటే చాలా స్కూల్ విద్యార్థులకు తెగ సంతోషం.. ఎందుకంటే స్కూల్ విద్యార్థులకు జనవరి నుంచి సెలవులు మొదలవుతాయి. హాలిడేస్ కోసం ఎదుకు చూస్తున్న వారు సంక్రాంతితో వరుస సెలవులు పొందుతారు. తాజాగా ప్రభుత్వ స్కూల్స్ కు తెలంగాణ సర్కార్ సెలవులు ప్రకటించింది.

It is known that three indian players have missed the two test series against south africa

Indian players : నీకెందుకు హాలిడేస్..?

December 23, 2023 | 05:17 PM

దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌కు ముగ్గురు భారత ఆటగాళ్లు దూరమైన సంగతి తెలిసిందే. రుతురాజ్‌ గైక్వాడ్, మహమ్మద్‌ షమీ, ఇషాన్‌ కిషన్‌ టెస్టు సిరీస్‌ ఆడట్లేదు. వీరిలో గైక్వాడ్‌, షమీ గాయాల కారణంగా దూరమైతే.. భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో ఉండబోనని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాడు.

2024 telangana holidays

2024 Telangana Holidays: 2024లో తెలంగాణలో సెలవులు ఇవే !

December 12, 2023 | 04:43 PM

2024 సంవత్సరంలో తెలంగాణలో సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  ఇందులో జనవరి 1నాడు కూడా సెలవు ఉంది.  అయితే దానికి బదులు ఫిబ్రవరి 10 రెండో శనివారం (Second Saturday) నాడు పనిచేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Polling day leave to all companies

సెలవు ఇవ్వని కంపెనీలపై చట్టప్రకారం చర్యలు: సీఈవో వికాస్‌ రాజ్‌

November 28, 2023 | 06:29 PM

పోలింగ్ డే నవంబర్ 30 నాడు సెలువు ఇవ్వని కంపెనీలు చర్యలుంటాయి. గతంలోనూ ఇలాగే వ్యవహరించారు. ఈసారి చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కార్మికశాఖకు CEO వికాస్ రాజ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Diwali 2023 holidays for students and employees

Diwali 2023: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దీపావళికి వరుస సెలవులు..!

November 10, 2023 | 05:02 PM

మొదట ఆదివారమే దీపావళిగా భావించి, సెలవు ప్రకటించినప్పటికీ.. తర్వాత పండితుల సూచనతో సోమవారం నాడు దీపావళి సెలవు ప్రకటిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో శని, ఆది, సోమ వారాలు.. వరుసగా మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి.

Films release on friday story

Friday Release: శుక్రవారమే సినిమాలు ఎందుకు రిలీజ్‌ చేస్తారు ? దీని వెనక ఇంత పెద్ద కథ ఉందా!

April 21, 2023 | 02:15 PM

శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. సినిమాలు కాకపోయినా ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, ట్రైలర్‌.. ఇలా ఇండస్ట్రీ నుంచి ఎదో ఒక అప్‌డేట్‌ ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా శుక్రవారమే ఇలాంటివి జరగడం కోఇన్సిడెన్స్‌ కాదు. దీని వెనక పెద్ద కథే ఉంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam