హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం ‘అవతార్’. 2009లో విడుదలైన మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తన గ్లామర్ మరియు నటనతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటి దిశా పటానీ. ఇప్పుడు ఆమె తన ప్రతిభను అంతర్జాతీయ వేదికపై నిరూపించుకోవడానికి సిద్ధమైంది.
నేడు భారతీయ సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటింది అంటే అందులో ప్రియాంక చోప్రా పాత్ర వెలకట్టలేనిది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఈ ‘దేశీ గర్ల్’, తాజాగా మరో భారీ అంతర్జాతీయ ప్రాజెక్టును ప్రకటించి వార్తల్లో నిలిచింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి తీస్తున్న వారాణాసి మూవీ పాన్ వరల్డ్ గేట్లు బద్దలు కొట్టాలని కోట్ల మందికోరుకోవచ్చు.. కాని రాజమౌళి ఒక్కసారైనా కింద పడితే చూద్దాం అనుకునే శాడిస్టిక్ ఆలోచనలున్న బ్యాచ్ కూడా ఉంది.
ఒక ఇండియన్ సినిమా అనౌన్స్మెంట్ వస్తే.. హాలీవుడ్ స్టూడియోలు ఎందుకు ఉలిక్కిపడుతున్నాయి? కాలిఫోర్నియాలోని టాప్ టెక్నీషియన్లు గూగుల్లో ‘మహేష్ బాబు’ అని ఎందుకు సెర్చ్ చేస్తున్నారు? దానికి కారణం ఒక్కటే.. దర్శకుడు రాజమౌళి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, తన రేంజ్ కి హాలీవుడ్ లో ఉండాలి.. ఇది ఒక ఇంటర్వూలో సమంత అన్న మాట. దానికి మహేశ్ బాబు కూడా, ఇలా అనుకునే చాలా మంది షెడ్డుకెళ్లిపోయారని అన్నాడు.. దానర్ధం, మనకెందుకు హాలీవుడ్..
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ నటుడు రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్, గతేడాది అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై సంచలనం సృష్టించింది.
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరియు గ్లోబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో ప్రకటించిన ‘స్పిరిట్’ సినిమా ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్. ‘యానిమల్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన సందీప్,
వారణాసి మూవీ విషయంలో నేషనల్ మీడియా, లోకల్ మీడియా కొంత డిసప్పాయింటెడ్ గా ఉందనేది వాస్తవం… మొదట్నుంచి రాజమౌళి వారణాసి ప్రమోషన్ విషయంలో యూఎస్ మీడియాకే హై ప్రయారిటీ ఇస్తున్నాడు. వాళ్లని పిలిపించుకుని మరీ ఇంటర్వూలు ఇస్తున్నాడు..