Prabhas: రాజా డీలక్స్ కాదు.. రెబల్ రాజా.. !
యంగ్ రెబల్ స్టార్ తో మారుతి తీసేమూవీ రాజా డీలక్స్ అంటూ ఇంతకాలం ప్రచారంజరిగింది. కాని రెబల్ రాజా నే అసలు టైటిల్ అని కొత్తగా ప్రచారం పెరుగుతోంది. నిజానికి మారుతి ఇప్పుడు ప్రభాస్ మూవీ కోసం ముచ్చటగా 3 టైటిల్లు సిద్దం చేశాడు..