dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Hospital

#Hospital

A natural disaster in kerala the number of dead in landslides has reached 50

Wayanad Landslides : కేరళలో ప్రకృతి విలయతాండవం.. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 93కి చేరిన మృతుల సంఖ్య!

July 30, 2024 | 02:45 PM

వయనాడ్‌ (Wayanad) లో విలయం విషాదం నింపింది. చిన్నారులు, వృద్ధులు.. ఒకరేమిటి.. ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో అనేకమంది ఉన్నారు. నిద్రలో ఉన్న సమయంలో జరిగిన ఘటన కావడంతో ఎవరూ ఈ ప్రమాదం నుంచి బయటపడలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 4గంటల వ్యవధిలోనే మూడుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి.

Anthya acharya incident in the medical and health department 32 teeth since the birth of the baby

32 Teeth Baby : బోసి నవ్వులు లేవు.. పుట్టుకతోనే పాపకు 32 పళ్లు..

July 21, 2024 | 01:25 PM

అప్పుడే పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు. చిన్ని చిన్ని కళ్లు, చిన్ని ముక్కు, బోసి నవ్వులతో చాలా క్యూట్‌గా ఉంటారు కదా. 99 శాతం పిల్లలంతా ఇలాగే పుడతారు.

On the 24th anniversary of basavatharakam cm revanth my competition is with chandrababu from today

Basavatharakam 24th Anniversary : బసవతారకం 24వ వార్షికోత్సవం లో సీఎం రేవంత్.. నేటి నుంచి చంద్రబాబు తోనే నా పోటీ

June 22, 2024 | 05:01 PM

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ 24వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవంకు తెలంగాణ రాష్ట్రం సీఎం సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

Tamil actor mansoor ali khan hospitalised is he poisoned

Mansoor Ali Khan: తమిళ నటుడిపై విష ప్రయోగం జరిగిందా.. ఇప్పుడెలా ఉన్నాడు..?

April 19, 2024 | 03:46 PM

మన్సూర్ ఇటీవల ఒక రాజకీయ పార్టీ కోసం ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్ధతకి లోనయ్యాడు. ఇప్పుడు ఈ విషయంపై ఒక సంచలన ఆరోపణ చేసాడు. తనకి ఎవరో జ్యూస్‌లో విషం ఇచ్చారని చెప్పాడు.

Fire accident at indus hospital in visakhapatnam here is the reason

Visakhapatnam: ఉలిక్కిపడ్డ విశాఖ.. ఇండస్‌ హాస్పిటల్‌ ప్రమాదానికి కారణం ఇదే..

December 14, 2023 | 04:38 PM

జగదాంబ సెంటర్‌లోని ఇండస్‌ హాస్పిటల్‌ ఆపరేషన్‌ థియేటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిస్థితిని హాస్పిటల్‌ సిబ్బంది అర్థం చేసుకునేలోపే మంటలు పైఫ్లోర్లకు కూడా వ్యాపించాయి. దీంతో హాస్పిటల్‌ మొత్తం పొగతో నిండిపోయింది.

Samantha ruth prabhu taking treatment for myositis in us

Samantha Ruth Prabhu: పది ఇబ్బందులతో ఫైట్ చేస్తున్న సమంత..!

October 13, 2023 | 06:41 PM

సమంత ఇప్పుడు మయో సైటిస్‌తో పోరాడుతోంది. ఇప్పుడు తనకి ఇచ్చిన ఇంజక్షన్స్ ఇమ్యూనిటీ బూస్ట్ చేయటానికే కాదు.. మరో పది రకాలుగా తనని కాపాడేందుకని పెట్టిన పోస్ట్ కదిలిస్తోంది. తనకు ప్రజెంట్ ఇస్టున్న చికిత్సలో రోగనిరోదక శక్తిని పెంచటమే కాదు వైట్ బ్లడ్ సెల్స్‌కి బూస్ట్ ఇస్తున్నారట.

Is samantha ruth prabhu hospitalised heres the truth

Samantha Ruth Prabhu: ఆసుపత్రిలో చేతికి సెలైన్‌తో సమంత.. ఏమైంది..?

October 12, 2023 | 07:20 PM

సమంత సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇన్‌స్టాలో నిత్యం అప్‌డేట్లు ఇస్తూనే ఉంటుంది. సమంత తన పరిస్థితి గురించి చెప్తూ ఇప్పుడు ఓ పోస్ట్ వేసింది. అదే సంచలనంగా మారింది.

Pm modi to visit odisha train accident site meet survivors in hospital

PM Modi: రైల్వే ప్రమాద స్థలికి ప్రధాని మోదీ.. ఉన్నత స్థాయి విచారణకు రైల్వే శాఖ ఆదేశం

June 3, 2023 | 03:46 PM

ఘటన తీవ్రత నేపథ్యంలో ప్రధాని మోదీ ఒడిశాలోని ఘటనాస్థలాన్ని సందర్శించబోతున్నారు. మొదట బాలాసోర్‍లోని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం, కటక్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు.

Ys sharmila low suger levels

YS Sharmila: కళ్లు తిరిగి పడిపోయిన షర్మిల..

April 30, 2023 | 03:15 PM

తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కళ్లు తిరిగి పడిపోయారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam