గ్రీక్ గాడ్ తో ఐశ్వర్య పెళ్లి…? సిగ్నల్స్ స్ట్రాంగ్ గా…?
బాలీవుడ్ లో రీసెంట్ టైమ్స్ లో విడాకుల వ్యవహారాలు సెన్సేషన్ అవుతున్నాయి. ఎప్పుడు ఎవరు విడిపోతారో అంచనా వేయడం కూడా కష్టంగానే ఉంది. ఇక చిన్న వార్త వచ్చినా సోషల్ మీడియాలో జనాల హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది.