Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌ను అరెస్ట్ చేసిన థాయ్ పోలీసులు
హైదరాబాద్‌కు చెందిన క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌ను థాయ్‌లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవీణ్‌తో పాటు మరో 93 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 16 మంది మహిళలు కూడా ఉన్నారు.