Top story: నందూస్ వరల్డ్ భారీ వీసా స్కామ్.. కోట్ల రూపాయల ఆస్తులపై అధికారుల కన్ను.!
సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్, ‘నందూస్ వరల్డ్’ ఛానల్ ద్వారా గ్లామరస్ లైఫ్ స్టైల్ చూపిస్తూ అందరినీ ఆకట్టుకున్న ప్రముఖ యూట్యూబర్ అన్నే రమా నందన ఉదంతం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.