అంతర్జాతీయ క్రికెట్‌లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు రోహిత్. ఒకే సంవత్సరంలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు.
ప్రపంచకప్ 2023లో వరుస ఓటములు, భారత్ చేతిలో ఘోర పరాభవం మరియు ఇతర కారణాల నేపథ్యంలో శ్రీలంక (Sri Lankan) క్రీడా మంత్రి రోషన్ రణసింగే (Arjuna Ranatunga) సంచలన నిర్ణయం తీసుకున్నారు.