Tollywood, Mega Family3 : నెలలు.. ముగ్గురు హీరోలు..
లుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి, మెగా హీరోలకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఇక.. మెగా కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే మెగా ఫ్యాన్స్‌కే కాదు.. సినీ ప్రియులకు కూడా పండగే..ఏడాదిలో మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క హీరో సినిమా వచ్చినా చాలు అనుకొని ఎదురు చూసేవాళ్లు కోట్లలో ఉంటారు..