ప్రభాస్ మూవీలో పాక్ హీరోయిన్.. ఈ అందం గురించి తెలిస్తే..
బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో ప్రభాస్ తీసుకుపోతున్నాడ్. కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ తర్వాత సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడితో సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమం.. లాంచనంగా ప్రారంభమైంది.