ఇంపాక్ట్ రూల్ ఉంటుందా ? జైషా చెప్పిన సమాధానమిదే
ఐపీఎల్ 18వ సీజన్ లో ప్రతీ జట్టు కాంబినేషన్ మారిపోవడం ఖాయమైంది. మెగా వేలానికి ముందే పలువురు ఆటగాళ్ళను ఫ్రాంచైజీలు వదిలేయనుండగా… మరికొందరు వారంతట వారే వేలంలోకి వెళ్ళేందుకు నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఐపీఎల్ లో కొన్ని నిబంధనలకు సంబంధించి ఇటీవలే ఫ్రాంచైజీ ఓనర్లలో బీసీసీఐ సమావేశం నిర్వహించింది. ముఖ్యంగా ఇంపాక్ట్ రూల్ ఉంటుందా లేదా అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత ఏడాది నుంచే ఇంపాక్ట్ రూల్ ను ఐపీఎల్ లోకి తీసుకొచ్చారు. ఈ […]