dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Income tax

#Income tax

No income tax up to 12 lakhs this is the logic behind it

12లక్షల వరకు నో ఇన్‌కం ట్యాక్స్..‌ వెనక మతలబు ఇదే..

February 3, 2025 | 10:14 AM

12లక్షల వరకు నో ట్యాక్స్... ఇదీ బడ్జెట్‌ స్పీచ్‌లో నిర్మలమ్మ ఇచ్చిన హామీ. నిజంగా 12లక్షల వరకు ఆదాయ పన్నులేదా...? ఇందులో ఏమైనా మతలబు ఉందా...? ఓవైపు 12లక్షల వరకు రిలీఫ్ అంటూనే 4లక్షల పైబడిన ఆదాయానికి పన్ను ఉన్నట్లు ట్యాక్స్‌ శ్లాబులు ఎందుకు ప్రకటించారు..?

Income tax is what hurts every single middle class family more than anything else

Income tax : ఇలా చేస్తే రూపాయి కూడా ఇన్‌కం ట్యాక్స్‌ కట్టనవసరంలేదు

July 25, 2024 | 05:15 PM

ప్రతీ ఒక్క మధ్యతరగతి కుటుంబాన్ని అన్నిటికంటే ఎక్కువగా బాధించేది ఇన్‌కం ట్యాక్స్‌. వినేందుకు కాస్త అన్‌ పార్లమెంటరీగా ఉన్నా.. రియాలిటీలో మాత్రం ఇదే నిజం.

Income tax %e0%b0%87%e0%b0%a8%e0%b1%8d%e0%b0%95%e0%b0%82 %e0%b0%9f%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b %e0%b0%95%e0%b1%8a%e0%b0%a4

Income Tax : ఇన్‌కం ట్యాక్స్‌లో కొత్త మార్పులు.. లాభమా ? నష్టమా ?

July 25, 2024 | 01:15 PM

కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది అంటే అందరి చూపు ఇన్‌కం ట్యాక్స్‌ స్లాబ్స్‌ మీదే ఉంటుంది. ఎందుకంటే ట్యాక్స్‌లో వచ్చే చిన్న చిన్న మార్పులు ప్రతీ ఒక్కరి జీవితంలో మార్పులు తీసుకువస్తాయి.

Bcci paid rs 1159 crore income tax in 2021 22 37 percent higher than previous fiscal year

BCCI: టాక్స్ రూ.1159.20 కోట్లు బంగారు బాతుగా బీసీసీఐ

August 9, 2023 | 04:05 PM

బీసీసీఐ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక పన్నులు చెల్లిస్తున్న క్రీడా సంస్థల్లో రెండో స్థానంలో ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత క్రికెట్ బోర్డు ప్రభుత్వానికి రూ.1159.20 కోట్ల ఆదాయ పన్ను చెల్లించింది. గత 5 సంవత్సరాలలో ఇదే అత్యధికం.

Income tax refund scam busted many employees under scanner

Income Tax: మేం పన్నులెందుకు కట్టాలి…?

July 11, 2023 | 08:45 PM

మన దేశంలో పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేకంగా ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా ...? ఖచ్చితంగా లేవు... పన్ను కడుతున్నావు కాబట్టి నీకు వస్తువులు తక్కువ ధరకు ఇస్తున్నారా...? లేదు... అందరికీ ఒకటే ధర... అన్నింటికీ ఒకటే ధర.

Central government tax to tirumala

Tirumala: తిరుమలేశుడికే జరిమానానా..? ఆర్‌బీఐ, కేంద్రానికి బుద్దుందా..?

March 28, 2023 | 05:30 PM

కలియుగ ప్రత్యక్షదైవం వెంకన్నకు పన్నుపోటు పడింది. వెంకన్న తప్పు చేశాడంటూ కేంద్రం, రిజర్వ్‌బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. నోటీసులే కాదు జరిమానా వేసింది దాన్ని వసూలు చేసింది కూడా... విదేశీ నిధుల వివరాలు చెప్పలేదని ఈ జరిమానాలట...! ధార్మిక సంస్థ టీటీడీని కూడా కేంద్రం వ్యాపార సంస్థగా లెక్కకట్టడం ఎంతవరకు సబబు..

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam