dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » IND vs IRE

#IND vs IRE

Jasprit bumrah opens up on his comeback from injury

Jasprit Bumrah: ఎంజాయ్ చేయడానికే ఐర్లాండ్ వచ్చా.. బుమ్రా సెన్సేషనల్ కామెంట్స్..

August 18, 2023 | 07:50 PM

"నా బాడీ చాలా బాగుంది. ఎక్కువ మ్యాచులు ఆడేందుకు ప్రయత్నిస్తాను' అని బుమ్రా అన్నాడు. వన్డేలనే దృష్టిలో పెట్టుకొని పది ఓవర్లు వేయడమే లక్ష్యంగా సాధన చేశాను. రోజుకు 10, 12, 15 ఓవర్ల వరకు విసిరాను" అని బుమ్రా చెప్పాడు.

India vs ireland 2023 t20i live telecast where to watch here is the details

IND vs IRE: ఐర్లాండ్‌తో టి20 సిరీస్.. ఫ్రీగా చూడాలంటే ఇలా..

August 16, 2023 | 04:02 PM

తొలి టి20 ఆగస్టు 18న జరగనుంది. రెండో టి20 ఆగష్టు 20న జరగనుంది. మూడో మ్యాచ్ 23వ తేదీన జరుగుతుంది. ఈ మూడు మ్యాచ్‌లు కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానున్నాయి.

Jasprit bumrah is the only bowler to became captain after kapil dev

Jasprit Bumrah: కపిల్ దేవ్ తర్వాత కెప్టెన్‌గా తొలి పేసర్‌

August 16, 2023 | 03:36 PM

గాయం కారణంగా సరిగ్గా 11 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. ఇప్పుడు ఐర్లాండ్‌తో బరిలోకి దిగి తన కెప్టెన్సీ తొలి సిరీస్‌లోనే రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారనున్నాడు. ఆగస్టు 18వ తేదీ శుక్రవారం నుంచి భారత్, ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

Jasprit bumrahs return for ireland ire vs ind t20s full schedule match timings

Jasprit Bumrah: ఐర్లాండ్‌తో టీ20 పోరుకు సిద్ధమైన టీమిండియా.. బుమ్రా రీఎంట్రీ..

August 14, 2023 | 06:49 PM

ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బీసీసీఐ మరింత మంది యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటన ముగిసింది. టెస్టు, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా టీ20 సిరీస్‌ను కోల్పోయింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam