dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » IND Vs PAK

#IND Vs PAK

Icc world cup 2023 who will score more in india vs pakistan match

World Cup 2023: సచిన్.. కోహ్లీ.. రోహిత్.. ఈసారి పాక్‌పై చెలరేగేది ఎవరు..?

October 13, 2023 | 07:32 PM

ఇండియా గెలుపు అసాధ్యం అని భావించిన మ్యాచ్‌లను ఒంటి చేత్తో దాయాది జట్టుకు విక్టరీ దూరం చేసిన ప్లేయర్ కోహ్లీ. అందుకే కోహ్లీ అంటే పాకిస్థాన్‌ టీమ్‌కి భయం. వారి ఫ్యాన్స్‌కు మాత్రం ఇష్టం. ఐసీసీ టోర్నమెంట్లలో పాక్‌పై తలపడ్డ ప్రతిసారి కోహ్లీ ఆటపైనే ఎక్కువగా ఫ్యాన్స్‌ చర్చించుకుంటున్నారు.

Icc world cup 2023 india vs pakistan boycott trend on social media

World Cup 2023: బీసీసీఐ చేసిన ఆ పనితో మొదలైన రచ్చ.. ఇండియా-పాక్‌ మ్యాచ్‌ బాయ్‌కాట్‌ చేయాలని డిమాండ్‌..!

October 13, 2023 | 05:21 PM

ఈ సారి వరల్డ్‌కప్‌ని నిర్వహిస్తుంది బీసీసీఐ సెక్రటరీ జైషా. ఆయన కేంద్రహోం మంత్రి అమిత్‌ షా కుమారుడు. వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ నుంచి ప్రతి విషయంలో జైషా నిర్వహణ తీరుపై కాంగ్రెస్‌, లెఫ్ట్ పార్టీలు అనేక విమర్శలు గుప్పిస్తుండగా.. వారికి తాజాగా మరో అస్త్రం దొరికింది.

Gautam gambhirs claims on viral video says pak supporters raised anti india slogans

Gautam Gambhir: ఆ బూతులు వాళ్ళకే.. క్లారిటీ ఇచ్చిన గంభీర్..

September 5, 2023 | 03:11 PM

గంభీర్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెళ్లిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో దీనిపై ఈ మాజీ ఓపెనర్ కూడా స్పందించాడు. తాను అలా చేసింది కోహ్లీ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కాదని.. అక్కడ కొంతమంది భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తాను అలా చేశానని వివరణ ఇచ్చాడు.

Ishan kishans girlfriend showers love on his dream innings vs pak

Ishan Kishan: ఇషాన్ రెచ్చిపోతే ఇలాగే ఉంటుంది.. గర్ల్ ఫ్రెండ్ హాట్ కామెంట్స్..

September 4, 2023 | 04:50 PM

ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌పై అతడి గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా అభిమానం చాటుకుంది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కిషన్ ఫోటో షేర్ చేస్తూ డ్రీమ్ ఇన్నింగ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

Rohit and kohli indinan battersr flop show against pakistan makes indian cricket fans anger

IND Vs PAK: ఆహా.. ఓహో అన్నారు.. ఊరించి ఉసూరుమనిపించారు.. మరీ ఇంత చీప్‌గానా..!

September 3, 2023 | 05:12 PM

షాహీన్‌ ఆఫ్రిది లాంటి వరల్డ్‌ క్లాస్‌ బౌలర్‌ ఫామ్‌లో ఉంటే ఎంతటి ఆటగాడైనా తలవంచాల్సిందేనని ప్రూవ్‌ అయ్యింది. ప్రతిసారి పిచ్‌లు, కండీషన్స్‌ మనకు సపోర్ట్ చేయవు. అందులోనూ మ్యాచ్‌ జరిగింది ఇండియా గడ్డపై కూడా కాదు. శ్రీలంకలోని పల్లెకెలేలో.

Ind vs pak match will rain play spoilsport check weather report

IND vs PAK: ఇండియా-పాక్ మ్యాచ్.. వర్షం ముప్పు తప్పదా..?

September 1, 2023 | 07:02 PM

రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్, బాబర్ అజామ్ నాయకత్వంలోని పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎన్నో అంచనాలను పెట్టుకుంది. ఈ మ్యాచ్ కోసం రోజువారీ ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నవారు కూడా లేకపోలేదు.

Matthew hayden urges india to be conservative against shaheen afridi

Matthew Hayden: పాక్ పేస్ త్రయమే అసలు ముప్పు: మాథ్యూ హేడెన్

September 1, 2023 | 06:58 PM

గ్రూప్‌-ఏలో భాగమైన నేపాల్‌పై ఘన విజయంతో ఆధిక్యంలో ఉన్న పాక్.. తదుపరి మ్యాచ్‌లో దాయాదిని ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్‌ షో గేమ్‌ ప్లాన్‌లో భాగంగా మాథ్యూ హెడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. పటిష్ట టీమిండియా బ్యాటర్లు పాక్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచగలరని మాథ్యూ హేడెన్ అభిప్రాయపడ్డాడు.

Asia cup will test fast bowlers fitness ahead of odi world cup

IND Vs PAK: భారత్-పాక్ మ్యాచ్ ఎంతో.. బంగ్లా-లంక మ్యాచ్ కూడా అంతే..

August 28, 2023 | 04:27 PM

భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక.. ఇలా ఏ జట్టు బౌలర్లయినా 10 ఓవర్లు వేసే సామర్థ్యంతో ఉన్నారా..? అన్నది ఆసియా కప్‌లో తేలిపోతుంది. ఇప్పుడు బౌలర్లందరూ మ్యాచ్‌కు నాలుగు ఓవర్ల చొప్పున వేసేందుకు అలవాటు పడ్డారు.

Ind vs pak match who will be win here is the prediction

IND Vs PAK: భారత్ వర్సెస్ పాక్.. జాతకం ఎలా ఉందంటే..

August 11, 2023 | 05:20 PM

దీంతో ఇరుదేశాల మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొత్తం 132 మ్యాచ్‌లు జరిగితే, ఇందులో భారత్ 55 మ్యాచ్‌లు గెలుపొందగా, పాకిస్తాన్ 73 మ్యాచ్‌లు గెలిచింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam