dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Independence Day

#Independence Day

Bsnl will provide free 100 mbps data speed in the name of bharat fiber amrit utsav

BSNL High Speed Net: బ్రాడ్ బ్యాండ్ యూజర్లు ఉచితంగా 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ ను పెంచుకునే అవకాశం

August 16, 2023 | 02:10 PM

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ లేనిదే ఏ పని నడవదు. దీనికి కారణం మనం పూర్తిగా మొబైల్ డేటా, వైఫై జోన్ లో బ్రతికేస్తున్నాం. ఏ ఒక్క నిమిషం ఇంటర్ నెట్ కి అంతరాయం కలిగినా గిలగిలా కొట్టుకుంటాం. వీలైతే మన బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ లో ఇంటర్నెట్ స్పీడును పెంచుకునేలా ఆఫర్లు ఏమైనా ఉన్నాయా అని చూస్తూ ఉంటాం. అలాంటి వారికి ప్రముఖ టెలికాం సంస్థ బీఎస్ఎన్ ఎల్ ఒక అద్భుతమైన ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకూ ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Upasana posted photos of her daughter klinkara on social media

Ram Charan: క్లీన్‌కారాను మొదటిసారి చూపించిన ఉపాసన

August 16, 2023 | 01:10 PM

రామ్‌చరణ్‌, ఉపాసనల ముద్దుల కూతురు క్లింకారా ఫోటోలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయ్.

Ap cm ys jagan mohan reddy speech on independence day

YS Jagan: మన ప్రభుత్వంలోనేే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అత్యధిక ఉద్యోగాలు..

August 15, 2023 | 08:30 PM

సీఎం జగన్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు పాలన గురించి వివరించారు.

Revanth reddy congress party tpcc chief shocking comments on narendhramodi

Revanth Reddy: మోదీ నియంతృత్వ పాలన వల్లే మణిపుర్ ఘటన

August 15, 2023 | 08:14 PM

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నరేంద్రమోదీపై విరుచుకు పడ్డ రేవంత్ రెడ్డి.

Akshay kumar gets indian citizenship declares on independence day

Akshay Kumar: హీరో అక్షయ్‌ కుమార్‌కు భారతీయ పౌరసత్వం..

August 15, 2023 | 02:06 PM

భారత పౌరసత్వాన్ని తిరిగి పొందాలని అనుకుంటున్నానని.. పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అక్షయ్‌ కుమార్‌ పలుమార్లు చెప్పారు. ఇప్పుడు అక్షయ్‌కు భారత పౌరసత్వం లభించింది. తాను కెనడా పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాన్ని అక్షయ్‌ కుమార్‌ గతంలోనే వివరణ ఇచ్చాడు.

Chandrababu naidu will announce vision document 2047 on the occasion of independence day

Chandrababu Naidu: విజన్ డాక్యుమెంట్‌తో ముందుకురానున్న చంద్రబాబు.. అందులో ఏముంది..?

August 15, 2023 | 12:45 PM

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న, విశాఖపట్నంలో విజన్ డాక్యుమెంట్ 2047 ఆవిష్కరించబోతున్నారు. సాయంత్రం 4గంటలకు విశాఖ బీచ్ రోడ్డులో విజన్ 2047 డాక్యుమెంట్ ప్రదర్శిస్తారు.

Celebrating august 15 independence day pm modi suggests everyone to change whatsapp dps

Narendra Modi: డీపీలు మార్చుదాం సరే.. మరి విద్వేషపు గోడల సంగతేంటి..?

August 14, 2023 | 02:42 PM

ఎర్రకోటపై పదోసారి జాతీయ జెండా ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధమవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ దేశ ప్రజలకు ఓ పిలుపు ఇచ్చారు. దేశభక్తి భావం ఉప్పొంగేలా దేశ ప్రజలందరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో డీపీలు మార్చి జాతీయ జెండా పెట్టుకోవాలని సూచించారు.

Hyderabad metro has announced a special offer on august 15

Hyderabad Metro: 59 రూపాయలకే సిటీ అంతా చుట్టేయొచ్చు.. హైదరాబాద్ మెట్రో రైల్ బంపర్ ఆఫర్‌..

August 12, 2023 | 02:55 PM

హైదరాబాద్ మెట్రో రైల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 15న 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ ప్రకటించారు మెట్రో అధికారులు.

Nuego bus services special offer on independence day is travel in only one rupee

NueGo bus: ఒక్క రూపాయికే బస్సు జర్నీ.. ఒక్క రోజు మాత్రమే

August 11, 2023 | 04:56 PM

ఈ నెల ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూగో సంస్థకు చెందిన కొన్ని బస్సులను దేశ వ్యాప్తంగా కొన్ని రూట్స్‌లో "రూపాయికే దేశ వ్యాప్తంగా తిరిగే ఆఫర్" ప్రకటించింది. కేవలం ఒక్క రూపాయితోనే ప్రయాణం చేయొచ్చు అని బంపరాఫర్‌ ప్రకటించింది న్యూగో సంస్థ.

Pawan kalyans og frist look glimpse will be released on independence day

Pawan Kalyan: ఇండిపెండెన్స్ డేకు OG ఫస్ట్ లుక్..!

August 10, 2023 | 06:52 PM

ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని వదలబోతున్నారు. అది కూడా ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టరా..? లేదంటే మరోకటా అనేది వివరిస్తూ మోషన్ పోస్టర్‌లో చూపించబోతున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam