dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » indian

#indian

Rajamoulis name is legendary in indian cinema after baahubali movie rajamouli is being talked about a lot

SS. Rajamouli : అమ్మో రాజమౌళి మళ్ళీనా…? ఆ హీరో ఫాన్స్ గుండెల్లో రైళ్ళు…?

August 3, 2024 | 12:25 PM

ఇండియన్ (Indian) సినిమాలో రాజమౌళి (Rajamouli) పేరు మార్మోగిపోతుంది. బాహుబలి (Baahubali) సినిమా తర్వాతి నుంచి రాజమౌళి గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.

The railway system is the largest public transport system in india india has prepared a separate budget for this railway system

Train Accident : దేశంలో రైళ్ల ప్రమాదం.. ప్రయాణించాలంటే ప్రజల్లో భయం భయం.. ఎందుకు..?

July 30, 2024 | 06:54 PM

గత కొన్ని రోజులుగా భారతదేశంలో రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి కూడా ఉత్తర భారత దేశంలోనే అత్యధికంగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులకు రైళ్లలో ప్రయాణించాలంటే జంకుతున్నారు.

100 crores cheating in the name of the sequels gamesa with audience emotions

sequels 100 crores cheating : సీక్వెల్స్ పేరు 100 కోట్లు చీటింగ్ చేస్తారా? ఆడియెన్స్‌ ఎమోషన్స్‌తో గేమ్సా..

July 13, 2024 | 03:00 PM

సీక్వెల్... ఈ మాట ఇప్పుడు టాలీవుడ్‌లో కామన్ అయిపోయింది. హీరో క్రేజ్‌ను వాడుకునేందుకు, కాసుల వర్షం కురిపించేందుకు.. సీక్వెల్‌ను అడ్డుపెట్టుకున్నారు. మొదటి భాగంలో ఇంతే.. అసలు కథ తెలియాలంటే రెండో భాగం చూడాలి అంటూ.. ప్రేక్షకులను వెర్రి పుష్పాలను చేస్తున్నారు.

As a sequel to bharatiyadudu movie bharatiyadudu 2 which came in the combo of shankar and kamal haasan spelled disappointment

Game Changer : డేంజర్‌లో గేమ్‌ఛేంజర్‌.. చెర్రీ ఫ్యాన్స్‌కు శంకర్ టెన్షన్‌..

July 12, 2024 | 05:00 PM

భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా.. శంకర్, కమల్‌హాసన్‌ కాంబోలో వచ్చిన భారతీయుడు 2.. నిరుత్సాహానికి స్పెల్లింగ్ రాయించింది. ఫస్ట్ పార్ట్ ఎంత గ్రిప్పింగ్‌గా ఉందో.. సెకండ్‌ పార్ట్ అంత తేలిపోయింది.

Bharatiyadu sequel bharatiyadudu 2 movie review released in the combination of loka nayaka tamil star hero tamil star director

Bharateeyudu 2 Review : ‘భారతీయుడు 2’ ఫస్ట్ రివ్యూ

July 12, 2024 | 11:00 AM

లోక నాయకుడు గత చిత్రం ‘విక్రమ్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. దాదాపు విశ్వరూపం తర్వాత సరైన సక్సెస్ లేని కమల్ హాసన్ .. విక్రమ్ మూవీతో సాలిడ్ హిట్ అందుకొని .. హీరోగా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసాడు.

The film bhartiyadudu directed by shankar starring kamal haasan was released in 1996 and became a sensational success

Kamal : కమల్ హాసన్ విశ్వరూపం చూపించాడు

June 26, 2024 | 11:10 AM

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు చిత్రం 1996 లో విడుదలై సంచలన విజయం సాధించింది. 28 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు-2వస్తోంది.

The indian is coming again

Indian 2 : భార‌తీయుడు మళ్ళీ వస్తున్నాడు…

April 15, 2024 | 11:45 AM

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan), స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'భార‌తీయుడు 2'.

The strength of our army in kargil hills the moment every indians heart swells

Indian, Army : కార్గిల్ కొండల్లో మన ఆర్మీ సత్తా.. ప్రతీ భారతీయుడి గుండె ఉప్పొంగే క్షణం..

January 7, 2024 | 04:07 PM

ఇండియన్ ఆర్మీ పవర్ ఇది అని చెప్పడానికి మాటలు సరిపోవ్‌.. భాష సరిపోదు.. ప్రతీ గుండెలో, శరీరం ప్రతీ కణంలో భారత్‌ మాతా కీ జై నినాదాలతో.. సరిహద్దుల్లో సింహాల్లా కనిపిస్తుంటారు మన సైనికులు. కుట్రలు చేసిన చైనా అయినా.. కుతంత్రాలు పన్న పాక్‌ అయినా.. భారత్ ఆర్మీ పవర్‌కు మోకరిల్లిన ఘటనలు ఎన్నో ! ఇప్పుడు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ మరో రికార్డ్ క్రియేట్‌ చేసింది. పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో ఆరితేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. ఇప్పుడు కొత్త సామర్థ్యాన్ని సంతరిచుకుంది.

Do you know the ahmedabad pitch report for the world cup final between india and australia tomorrow

World Cup final, Ahmedabad pitch report : అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్

November 18, 2023 | 11:32 AM

భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపు వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ఈ మెగా ఫైనల్ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.

Google is making its earthquake warning system for android phones in our country google adds earthquake warning feature to android phone

Android phone Earthquake : ఇక మీ ఆండ్రాయిడ్ ఫోన్ కే భూకంప హెచ్చరికలు..

October 18, 2023 | 01:13 PM

మన దేశంలో ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం గూగుల్ తన భూకంప హెచ్చరిక వ్యవస్థను చేస్తోంది. గూగుల్ ఆండ్రాయిడ్‌ ఫోన్ లో భూకంప హెచ్చరికను చెప్పె ఫీచర్ ను పొందుపరుస్తుంది. ఇది ఇప్పుడు భారతదేశంలోని వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది,

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam