Kolkata Team: శభాష్ రింకూసింగ్.. ఆ క్రికెటర్లు చేయనిది చేస్తున్నావ్.!
రింకూసింగ్.. కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ బ్యాట్స్‌మెన్.. కాదు కాదు స్టార్‌గా ఎదిగిన బ్యాట్స్‌మెన్.. ఒకే ఓవర్లో ఐదు సిక్సులు కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు. ఒక్క మ్యాచ్‌తోనే దేశమంతా తనవైపు చూసేలా చేసుకున్నాడు. కానీ ఆ కుర్రోడి ఆటే కాదు మనసు కూడా పెద్దదే.. స్టార్ క్రికెటర్లు చేయలేని పని చేసి అందరి మనసులు గెలుచుకుంటున్నాడు.