Inflation: ద్రవ్యోల్బణం తగ్గింది.. మరి వడ్డీ రేట్లు తగ్గుతాయా!
వడ్డీ రేట్లు తగ్గుతాయా.? తగ్గితే ఎప్పుడు తగ్గుతాయి..? తగ్గుతున్న ద్రవ్యోల్బణాన్ని చూసి గృహరుణ వినియోగదారులు తమ గృహరుణ వడ్డీరేట్లు తగ్గుతాయని ఆశలు పెట్టుకోవచ్చా…? మరి ఈ దేవుడు కరుణించాడు కానీ వరుణదేవుడు కరుణిస్తాడా.? ఎల్‌నినో మన కొంప ముంచబోతోందా.?