Sandeep vanga : ఇండియా కాకుండా హాలీవుడ్‌కు పోతా..!
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ (Indian Film Industry)లో ఈ మధ్య కాలంలో ఓ రేంజ్‌లో మార్మోగిపోతున్న పేరు.. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టిన సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి (Arjun Reddy) మూవీతో ఇంట గెలిచిన ఈయన.. బాలీవుడ్ (Bollywood) లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌తో పాటు తాజాగా యానిమల్ మూవీలతో రచ్చ లేపాడు.