Cricket :బాలయ్య వాయిస్.. తమన్నా, రష్మిక డ్యాన్స్.. అదుర్స్ అనిపించేలా ఐపీఎల్ ఓపెనింగ్..
క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టైం రానే వచ్చింది. మార్చ్ 31 నుంచి ఐపీఎల్ సీజన్ 16 స్టార్ట్ కాబోతోంది. రెండున్నర నెలల పాటు క్రికెట్ లవర్స్‌కు ఇక పండగే పండగ. బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ సారి ఓపెనింగ్ సెర్మోనీ గ్రాండ్‌గా నిర్వహించున్నాయి.