Common Stock Market Scams స్టాక్ మార్కెట్ మోసాలు
షేర్ కొనడం అంటే కంపెనీలో వాటాదారులం అవడమే… కంపెనీకి లాభాలొస్తే మనకు డివిడెండ్ వస్తుంది. షేరు విలువ పెరుగుతుంది. కంపెనీ పనితీరు బాగోలేకపోతే విలువ పడిపోతుంది. పెట్టుబడి ఆవిరైపోతుంది. * కృత్రిమంగా కంపెనీల విలువను పెంచడం… ప్రారంభంలోనే కంపెనీల షేర్ ధరను ఎక్కువగా చూపించడం… ఎక్కువ వాల్యుయేషన్ చేయడం… పేటీఎం విషయంలో అదే జరిగింది… షేరు ధరను 2వేలకు పైగా చూపించారు. కానీ ఇప్పుడు ఆ షేరు ధర 550-600 మధ్య ఉంది. కంపెనీ విలువను అధికంగా […]