KUVERA SURVEY: భారతీయులు ఎందుకు ఫిక్స్డ్ డిపాజిట్లలోనే పొదుపు చేస్తారు..!?
ప్రపంచంలో ప్రతి మానవుడు కష్టపడేది డబ్బుకోసమే. ఉదరనిమిత్తం బహుకృత వేషం అని ఆ కాలంలో శంకరాచార్యులు చెప్పినా.. పొట్టకూటికోసం కోటి వృత్తులు అని సామాన్యుడు తన స్వరం వినిపించినా అది నిజమే. అయితే ఆడబ్బు కష్టపడకుండా ఎలా వస్తుంది. ముందు కొంత కష్టపడి ఎందులో అయినా పెట్టుబడి పెడితే వస్తుంది. మోసాలు జరుగకుండా పెట్టుబడి పెట్టి రాబడిని పొందాలంటే డబ్బులు ఎందులో పెట్టాలి అనే ఆలోచన అందరిలో ఉంటుంది. మన భారత్లో అనేక పొదుపు మార్గాలు అందుబాటులో […]