Mumbai Indians: ధావన్ ఉంటాడా? ఇంపాక్ట్ ప్లేయర్ ఇబ్బందులు తప్పవా?
రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పుడు వాంఖడే స్టేజియంలో తపడనున్నాయి. ఇది బ్యాటింగ్ పిచ్, ఈ పిచ్‌లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడారు, ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 4 మ్యాచ్‌లు గెలిచింది.