Samantha: నొప్పి తట్టుకోలేక ఐస్ టబ్‌లో కూర్చున్న సమంత..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే యాక్షన్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ సిరీస్ కోసం సామ్ చాలా కష్టమైన స్టంట్స్ కూడా చేస్తోంది. రీసెంట్‌గా షూటింగ్‌లో రెండు చేతులకు గాయాలైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో చేసింది. ఇప్పుడు మళ్లీ అలాంటిదే ఓ కొత్త ఫొటోనూ పోస్ట్ చేసింది సమంత. ‘ఇట్స్ టార్చర్ టైమ్’ అంటూ ఐస్ టబ్‌లో కూర్చున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.