dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » international

#international

New rules are being introduced in the mega auction to be held before the ipl 2025 season

IPL 2025, Kavya Maran : విదేశీ ప్లేయర్స్ కు ఇక చెక్.. కావ్యా పాప దెబ్బకు కొత్త రూల్స్

August 2, 2024 | 07:05 PM

ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ కు ముందు జరగనున్న మెగా వేలం (Mega Auction) లో కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా విదేశీ ప్లేయర్స్ (Foreign players) కు ఈ రూల్స్ దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్నాయి.

28 plane accidents in 30 years nepal as a carafe for flight accidents why

Nepal, 28 Flight Accidents : 30ఏళ్లలో 28విమాన ప్రమాదాలు.. ఫ్లైట్‌ యాక్సిడెంట్‌కు కేరాఫ్‌గా నేపాల్‌.. ఎందుకు?

July 24, 2024 | 03:15 PM

చుట్టూ హిమాలయాలు.. చల్లగా పలకరించే గాలులు.. అద్భుతమైన వాతావరణం.. ప్రశాంతత అంతా అక్కడే ఉందా అనిపిస్తుంటుంది నేపాల్. అలాంటిది ఇప్పుడు నేపాల్ విమానం అంటే.. జనాల వెన్నులో వణుకు పుడుతోంది.

Plane crash in nepal 19 people burnt alive

Nepal Plane crash : నేపాల్ కుప్పకూలిన విమానం.. 19 మంది సజీవ దహనం..

July 24, 2024 | 01:27 PM

భారత పొరుగు దేశం నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్‌లోని ఖాట్మండు సమీపంలో త్రిభువన్ విమానాశ్రయంలో విమాన కూప్పకులింది.

Ambati rayudu flop show

AMBATI RAYUDU : అంబటి రాయుడు ఫ్లాప్ షో

February 10, 2024 | 09:48 AM

దుబాయ్వే (Dubai) దికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 (International, T20) లీగ్‌లో టీమిండియా (Team India) మాజీ క్రికెటర్ అంబటి రాయుడు నిరాశపరుస్తున్నాడు. ఈ లీగ్‌‌లో ముంబై ఇండియన్స్‌కు (Mumbai Indians) చెందిన ఎంఐ ఎమిరేట్స్‌కు రాయుడు (Ambati Rayudu) ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు స్లో ఇన్నింగ్స్ ఆడి ముంబై ఓటమికి కారణమయ్యాడు.

This is not an ordinary shower party of five pregnant women

5 WIFES PREGNANT : వీడు మామూలోడు కాదు.. ఐదుగురు గర్భవతులతో షవర్స్ పార్టీ

January 23, 2024 | 03:35 PM

వాడు మామూలోడు కాదు...వాడు ఒకరు ఇద్దరు కాదు... ఐదుగురితో రిలేషన్ పెట్టుకున్నాడు... వాళ్ళంతా గర్భవతులు అయ్యారు. ఆ ఐదుగురు ప్రెగ్నెంట్స్ తో కలసి ఓ ఫోటోకు ఫోజులు ఇచ్చాడు. అంతే కాదు... గ్రాండ్ గా షవర్స్ పార్టీ కూడా ఏర్పాటు చేశాడు. అమెరికాలో జరిగిన ఈ సంఘటనతో జనం ఆశ్చర్యపోతున్నారు.

Gold prices have slightly increased in the country do you know the price of gold in which cities across the country

Gold prices : దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. దేశ వ్యాప్తంగా ఏ నగరాల్లో పసిడి ధర ఎంత ఉందో తెలుసా..?

December 27, 2023 | 10:16 AM

తాజాగా దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగింది. వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ. 65,100గా ఉండగా, బుధవారం రూ.300 పెరిగి రూ.65,400కు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 58,400 రూపాయలకు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.76,786గా ఉండగా, రూ.300 తగ్గి కిలో ధర రూ.76,486గా ఉంది.

Air india has announced a new offer to provide double loyalty bonus points to passengers

Air India: ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్.. అతి తక్కువ ధరలకే ఫ్లైట్ జర్నీ చేసేందుకు అవకాశం

August 18, 2023 | 11:30 AM

ఎయిర్ ఇండియా ఈ పేరు వినగానే విమానయాన సర్వీస్ అని కొందరు చెబుతారు. మరి కొంత అవగాహన ఉన్న వాళ్ళైతే నష్టాల్లోనడుస్తున్న భారతీయ వాయునౌక అని అంటారు. అయితే తాజాగా అతి తక్కువ ధరకే విమాన ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించనుంది ఎయిర్ ఇండియా. వాటి వివరాలు ఇప్పడు చూద్దాం.

Narkidimilli pickle factory

Narkidimilli: నార్కేడ్‌మిల్లి ఊరగాయ.. ఆ గ్రామం ఓ పచ్చళ్ల ఫ్యాక్టరీ..

May 22, 2023 | 12:20 PM

పల్లెటూరు అనగానే అందరికీ గుర్తొచ్చేది పచ్చని పంట పొలాలు. స్వచ్ఛమైన ప్రశాంత వాతావరణం. కానీ ఈ ఊర్లో ఎక్కడికి వెళ్లిన పచ్చళ్ల వాసనే వస్తుంది. ఏ ఇంటి ముందు నిలబడ్డా మామిడిముక్కలు కొడుతున్న శబ్ధమే వినిపిస్తుంది. గ్రామంలో 70శాతం మంది కేవలం పచ్చళ్ల తయారీనే జీవనాధారంగా బతుకుతున్నారంటే.. వాళ్లు చేసే పచ్చళ్లు ఎంత ఫేసమ్‌ అనేది అర్థం చేసుకోవచ్చు.

Terrorist module busted in hyderabad mp police arrest five terror suspects

Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్ర కదలికలు.. భారీ విధ్వంసానికి ప్లాన్.. కుట్ర భగ్నం!

May 11, 2023 | 03:43 PM

హిజ్బ్‌‌ ఉత్‌‌ తహ్రీర్‌‌‌‌ సంస్థతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసుల సాయంతో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. వీళ్లంతా హిందువుల పేర్లతో ఉద్యోగాలు చేస్తున్నట్లు ఏటీఎస్ గుర్తించింది.

India vs australia match

Oneday Match: ఆసీస్ పై అవార్డులన్నీ జడేజాకే..

March 18, 2023 | 10:30 PM

ఆసీస్ తో మూడు వన్డేల సిరీస్ తో ఇండియా తలపడుతోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam