YCP – Prakasam: ప్రకాశం వైసీపీకి మరో నెల్లూరులా తయారవుతోందా…?
నెల్లూరు జిల్లాలో నేతల కుమ్ములాటపై పార్టీ హైకమాండ్‌కు సమాచారం ఉన్నా దాన్ని లైట్ తీసుకున్నారు. సలహాదారుల మాటలకే సీఎం విలువ ఇచ్చారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ఏకంగా ముగ్గురు జిల్లా ఎమ్మెల్యేలు హ్యాండిచ్చారు. ఇప్పుడు ప్రకాశంను వదిలేస్తే అలాగే జరుగుతుందని సీఎంకు క్లారిటీ రావడంతో ముందు జాగ్రత్త పడుతున్నారు.