Sunrisers Hyderabad: కావ్య పాపా ఖలేజా అదుర్స్.. కీలక ఆటగాళ్లను దక్కించుకున్న ఎస్ఆర్హెచ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోసారి ఆమెనే వేలం టీమ్‌ను లీడ్ చేసింది. జట్టుకు లోటుగా ఉన్న టాపార్డర్ లెఫ్టార్మ్ బ్యాటర్, స్పెషలిస్ట్ స్పిన్నర్, పేస్ ఆల్‌రౌండర్‌ను భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది.